విశ్వకర్మ వల్లే చేతివృత్తుల అభివృద్ధి చెందాయి :బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య
Nandyal Urban, Nandyal | Sep 17, 2025
శ్రీ విరాట్ విశ్వకర్మ వల్లే చేతివృత్తుల అభివృద్ధి చెందిందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుధాకర్ డోంట్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు