శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టుకు 117 ఏళ్లు.. 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యం
Shali Gouraram, Nalgonda | Sep 7, 2025
నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టుకు 117 ఏండ్ల నిండాయి. నిజాం కాలంలో 1908లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ సందర్భంగా...