గూడూరు ఆర్టీసీ డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(SWF) ఆధ్వర్యంలో 47వ ఆవిర్భావ దినోత్సవం
Gudur, Tirupati | Sep 16, 2025 తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(SWF) 47వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ జెండాను జిల్లా గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ డి.మల్లికార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల కోసం ఈ ఫెడరేషన్ ఎంతో కృషి చేసిందని కొనియాడారు.