బెలగాంలో గల గర్ల్స్ హాస్టల్, వేదాంత కళాశాల విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు
Parvathipuram, Parvathipuram Manyam | Sep 7, 2025
పార్వతీపురం బెలగాంలో గల గర్ల్స్ హాస్టల్, వేదాంత కళాశాలను విద్యార్థులకు శక్తి టీం సభ్యులు ఎల్ శ్రీనివాసరావు నిర్మల...