భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ఇద్దరికీ స్వల్ప, ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు..
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అటవీశాఖ...