పెద్దపల్లి: కార్మిక గనుల శాఖ మంత్రి వివేక వెంకట స్వామిని సన్మానించిన యూత్ కాంగ్రెస్ నాయకులు
మంగళవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న కార్మిక ఘన శాఖ మంత్రి వివేక్ వెంకటేశ్ స్వామిని శాలువాతో సన్మానించి సత్కరించారు యూత్ కాంగ్రెస్ నాయకులు బండారి సునీల్ గౌడ్ కాక వెంకటస్వామి శతాబ్దాలుగా పెద్దపల్లి జిల్లాకు సేవలందించి తన కుమారుడు వివేక్ ను అప్పగిస్తే ఇప్పుడు వివేక తన కుమారుడు వంశీని పెద్దపల్లికి సేవలందించేందుకు ముందడుగు వేసారని వారి కుటుంబమంతా పెద్దపెల్లి జిల్లాకు ఎప్పటికీ రుణపడి సేవలందిస్తారంటూ గుర్తు చేశారు