స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం విశిష్టతను గురించి తెలియజేశారు ఆజాద్ అనే పేరుతో అతను చేసిన రచనలు అతని కలం పేరును అతని విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు నాకు పూలమాలను అలంకరించి అతని గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసి దానిని పాటించి ఆచరించాలంటూ ఉపాధ్యాయులు విద్యార్థులను కోరారు. స్వతంత్ర ఉద్యమ పోరాటంలో రచనలతో యువతలో స్వతంత్ర ఉద్యమాన్ని రగిలించిన అతని విశిష్టతను కొనియాడారు