బొబ్బిలి: బొబ్బిలి బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలు బొబ్బిలి ఆర్టీవో ఎన్నికల అధికారి సాయి శ్రీ
బొబ్బిలి బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలు ఏడు జరిగిందని బొబ్బిలి ఆర్టీవో ఎన్నికల అధికారి సాయి శ్రీ తెలిపారు. బొబ్బిలి పట్టణంలో సెంటర్లో ఉన్నటువంటి ఆర్డిఓ కార్యనే వద్ద స్థానానికి మహాకూటమి అభ్యర్థి బొబ్బిలి యువరాజు బేబీ నాయన సోమవారం నామినేషన్ పత్రాలు జరిగిందని తెలిపారు. మాట్లాడుతూ ఇప్పటికి బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి మూడు నామినేషన్ దాఖలు అయినట్లు ఆమె తెలియజేశారు