Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

రాయదుర్గం: యూరియా కోసం పట్టణంలోని మన గ్రోమోర్ వద్ద ఉదయం నుండే బారులు తీరిన రైతులు

Rayadurg, Anantapur | Oct 22, 2025
రైతులకు సరపడా యూరియా సరఫరా చేశామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు ఇంకా యూరియా సక్రమంగా దొరకని పరిస్థితి నెలకొంది. రాయదుర్గం పట్టణంలో మన గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం బుధవారం ఉదయం 6 గంటలకే భారీ క్యూ కట్టారు. మంగళవారం రోజూ రైతులు ఇక్కడికి వచ్చి గంటల తరబడి వేచిచూసి వెనుదిరిగారు. నేడు ఒక్కొక్కరికి ఒక బస్తా చెప్పున ఇస్తామని అయితే కాంప్లెక్ ఎరువులు తీసుకోవాలని వత్తిడి చేస్తున్నారన్నారు.

MORE NEWS