విజయనగరం: పూసపాటిరేగలోని SMS ఫార్మా కంపెనీ గేటు వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన, తీవ్ర ఉద్రిక్తత
Vizianagaram, Vizianagaram | Aug 13, 2025
పూసపాటిరేగ మండలంలోని SMS ఫార్మా కంపెనీ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంపడాం గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీను...