పెద్దపల్లి: 731 రోజులుగా అల్పాహార పంపిణీ చేస్తున్న లయన్స్ క్లబ్ నిర్వాహకులు
శుక్రవారం రోజున మాతా శిశు కేంద్ర ఆవరణలో రోగులకు వారి బంధువులకు అల్పాహారం పంపిణీ చేశారు లైన్స్ క్లబ్ నిర్వాహకులు 730 ఒక రోజు లుగా అల్పహార పంపిణీ కొనసాగిస్తున్నామని రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజన వసతులు సైతం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటు చేయబోతున్నట్లుగా వెల్లడించారు