కళ్యాణదుర్గం: అపిలేపల్లి గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపరు వైర్లను ఎత్తుకెళ్లిన దొంగలు
Kalyandurg, Anantapur | Aug 17, 2025
కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ శివారులో దొంగలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న కాపర్ వైర్లను...