గాజువాక: వేలకు వేలు ఫీజులు కట్టించుకుని పాఠాలు చెప్పడం లేదని ఉక్కునగరంలోని డి పాల్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
Gajuwaka, Visakhapatnam | Aug 23, 2025
స్టీల్ ప్లాంట్ పరిధి ఉక్కునగరంలోని డిపాల్ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఉదయం ఆందోళన చేపట్టారు. వేలకు వేలు...