జమ్మలమడుగు: జమ్మలమడుగు : ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్నకి బాసటగా వైస్సార్సీపీ అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ
India | Sep 7, 2025
కడప జిల్లా జమ్మలమడుగు వైసిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి వైసిపి నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు....