బనగానపల్లెలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు.. వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించిన సీఐ ప్రవీణ్ కుమార్
Banaganapalle, Nandyal | Sep 3, 2025
ట్రాఫిక్ అంతరాయం కలవకుండా వ్యాపారస్తులు ప్రజలు వాహనదారులు సహకరించాలని బనగానపల్లె టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు...