వాకింగ్ చేసే మహిళలను టార్గెట్ చేసే అంతర్రాష్ట్ర ఇరానీ ముఠా అరెస్ట్ : చిత్తూరు జిల్లా ఎస్పీ
Chittoor Urban, Chittoor | Aug 31, 2025
ఒంటరిగా వాకింగ్ చేసే మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దొంగతనం చేసే అంతరాష్ట్ర ఇరానీ ముఠా దొంగలను చిత్తూర్ వన్ టౌన్ పోలీసులు...