అగ్ని ప్రమాదంలో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న బాధ్యత కి న్యాయం చేస్తాం. :బనగానపల్లె ఫైర్ ఎస్సై సత్యం
Banaganapalle, Nandyal | Aug 26, 2025
నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లికి చెందిన మధు డీఎస్సీకి క్వాలిఫై అయ్యాడు. అయితే ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ వల్ల...