బొబ్బిలి: బొబ్బిలి టిడిపి వైసిపి పోటా పోటీగా ఎన్నికల ప్రచారం.... ప్రతి ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థన
బొబ్బిలి టిడిపి వైసిపి పోటా పోటీగా ఎన్నికల ప్రచారం.... ప్రతి ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థన వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే ఎస్ వెంకట అప్పలనాయుడు కూటమి అభ్యర్థి బేబీ నాయన చేయడము జరుగుతుంది. బొబ్బిలి పట్టణంలో 30 వార్డులు ప్రతిరోజు ఉదయం 11 గంటల వారికి రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బొబ్బిలి రాంబద్రపురం తెర్లాం మండలాల్లో రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గం లో ఇరు పార్టీలు నాయకులతో పాటు కార్యకర్తలు అభిమానులు కూడా వాటా పోటీగా ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది.