పిజిఆర్ఎస్ అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Aug 18, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి...