పెందుర్తి: భర్త అప్పలనాయుడుకనిపించట్లేదని పెందుర్తి పోలీస్ స్టేషన్లో భార్యభవాని ఫిర్యాదు కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నపోలీసులు
Pendurthi, Visakhapatnam | Aug 22, 2025
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని పులగాని పాలెం గ్రామానికి చెందిన రొంగలి అప్పలనాయుడు (49 సంవత్సరాలు), మతిస్థిమితం సరిగా...