వీణవంక: చల్లూరు గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పంచాయతీ సెక్రటరీ నాగరాజు
Veenavanka, Karimnagar | Aug 29, 2025
వీణవంక: మండలం చల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి నంబర్ కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు....