ప్రకాశం జిల్లా కొండపి మండలం ముప్పవరం గ్రామంలో శనివారం వెటర్నరీ క్యాంప్ ను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పాడి రైతులకు సబ్సిడీపై వాటర్ షెడ్ లు, నివాసిత రేకుల షెడ్లు అందించడం జరిగిందని తెలిపారు. వెటర్నరీ క్యాంప్ ద్వారా పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. రిబ్బన్ కట్ చేసి మంత్రి స్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు.