కరీంనగర్: విద్యుత్ లైన్ మరమ్మతు చేస్తుండగా కరెంటు షాక్ తగిలి భూక్య భాస్కర్ అనే కాంటాక్ట్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
Karimnagar, Karimnagar | Aug 22, 2025
కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోతిరాంపూర్ రాజా మెస్ వద్ద విద్యుత్తు ఎల్ టి వైర్ ను మరమతు చేస్తుండగా 33 కెవి...