గాజువాక: విశ్వకర్మ జయంతి సందర్భంగా పెదగంట్యాడలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
పెదగంట్యాడ నెల్లిముక్కులో గల శ్రీ శ్రీ శ్రీ గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ఆలయం లో విశ్వకర్మ జయంతి ఉత్సవం సందర్భంగా gvmc.75 వ వార్డ్ కార్పొరేటర్ శ్రీ మతి & శ్రీ. పులి లక్ష్మీ బాయి వెంకట రమణా రెడ్డివై.స్.ర్.పార్టీ నాయకులు గొందేశి అప్పలరెడ్డి స్టీల్ ప్లాంట్ h.m.s.అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు o.b.c.కార్యదర్శి శ్రిముసిని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ బ్రహ్మ దేవుడు మానస పుత్రుడు విశ్వ ఖర్మ అని ఈ సృష్టికి మూలం అని సత్య యుగం లో దేవతలకు అనేక రకాల సుందర నగరం ఇంద్ర లోకం ను త్రేతాయుగం లో స్వర్ణ లంకను తయారు చేశారని తెలిపారు