గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు గుడిపాలలో బుధవారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే అరుణ శ్రీనివాసులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు