మేడ్చల్: తెలంగాణ ప్రభుత్వం అధికార మత్తు వీడి యువతను మత్తుకు దూరంగా ఉంచాలి : బిజెపి మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి
Medchal, Medchal Malkajgiri | Sep 7, 2025
ఆదివారం రోజున మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ నిఘా సంస్థలు ఆయా...