నిర్మల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రతిపాదికన బైంసా పట్టణంలోని బస్తీ దవాఖానాలో వైద్యాధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
Nirmal, Nirmal | Aug 23, 2025
నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రతిపాదికన బైంసా పట్టణంలోని బస్తీ దవాఖానలో వైద్యాధికారి పోస్టుకు దరఖాస్తులు...