లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని శారద నగర్ లో బుధవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా పెన్షన్ పంపిణీ చేశారు, లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఆమె నగదును అందజేశారు,పెన్షన్ ఇంటి వద్దకే అందించడం ద్వారా వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు తప్పుతాయని ఆమె పేర్కొన్నారు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అని వివరించారు, ఈ కార్యక్రమంలో బద్రి సుధాకర్ రెడ్డి,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు,అనంతరం ఆళ్లగడ్డ మండల పరిధిలోని పడగండ్ల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియదర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు, స్వామివారికి ప్రత్యేక పూజల