ఒడిస్సా నుంచి బెంగుళూరుకు అక్రమంగా తీసుకెళ్తున్న 219 గంజాయి చాక్లెట్లు పట్టివేత, ఒకరిని అరెస్ట్ చేసిన మూడో పట్టణ పోలీసులు
Anantapur Urban, Anantapur | Aug 2, 2025
జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 7గంటల సమయంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అనంతపురం జిల్లాలో...