రామగుండం: ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి విద్యార్థులతో నిరసన ర్యాలీ నిర్వహించిన ఏఐఎస్ఎఫ్
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందని కళాశాలలో బందు చేస్తున్న ప్రభుత్వం మను సరికాదని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణిగుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం స్థానిక మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.