పాణ్యం: కల్లూరు అర్బన్ షరీఫ్ నగర్ లో KVPS వెంకటస్వామి రెండో వర్ధంతి , KVPS నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
కల్లూర్ అర్బన్ సెరీన్ నగర్ లో కె KVPS నాయకులు పి వెంకటస్వామి రెండో వర్ధంతి KVPS నాయకులు సెరీన్ నగర్ లో మంగళవారం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జి యేసు రాజు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగిందివెంకటస్వామి కుమారుడు తండ్రి గురించి మాట్లాడడం జరిగింది తన తండ్రి లా కాకుండా ఒక గురువు లాగా నన్ను చూసుకున్నాడు అతని మాట్లాడుతూ ఎంతో తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం జరిగింది....