ఆరోగ్య వరప్రసాధిని ట్రస్ట్ కు 30 లక్షలు విరాళం
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ని ట్రస్టుకు 30 లక్షల రూపాయలు విరాళంగా అందింది ఖమ్మం కు చెందిన ఓ టెక్సటైల్స్ డైరెక్టర్ వంశీ తిరుమల లోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు ను కలిసి విరాళం అందజేశారు టిటిడి బోర్డు సభ్యులు శాంతారాం సమక్షంలో ఈ విరాళం అందింది. దాత ను ఆయన కుటుంబ సభ్యులను టిటిడి చైర్మన్ ఈ సందర్భంగా అభినందించారు.