విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన నంద్యాల ఇంచార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు
రాజంపేట లోని బిజెపి కార్యాలయంలో సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి సందర్భంగా సృష్టి అనే కార్యక్రమం పేరుతో అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన స్థలంలో పెద్ద ఎత్తున సభ చరిత్ర ప్రదర్శన ఉత్పత్తుల ప్రదర్శన చరిత్రకారుల స్మరణ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను సోమవారం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పంచ వృత్తుల ఆది ప్రేరణ విశ్వకర్మ మహర్షి ఐదువృత్తులు ఐదు బ్రాహ్మణులుగా వృత్తులకు మూల పురుషుల