మెదక్: సూరారం గ్రామంలో స్నానం చేసేందుకు చెరువులోకి వెళ్లి యువకుడి మృతి
Medak, Medak | Sep 20, 2025 స్నానం చేసేందుకు చెరువులోకి వెళ్లి యువకుడి మృతి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం లోని సూరారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాద వశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన యువకుడు బీపేట రమేష్ 32సం స్థానిక రెడ్డి చెరువులో పడి మృతి చెందినట్లు భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి భార్య పిర్యాదు ఈ మేరకు ఎస్సై నారాయణ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సాయంత్రం తెలిపారు.