వికారాబాద్: ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి
Vikarabad, Vikarabad | Sep 5, 2025
జిఎస్టి స్లాబ్ లను తగ్గించినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మార్పీ...