ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందజేశారు. సుమారు 135 మంది లబ్ధిదారులకు 82 లక్షల 36వేల 297 రూపాయల చెక్కులను అందజేసినట్లు ఆమె తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ప్రజల ఎవరు ఇబ్బంది పడదు కూడా దాని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయనిధి చెక్కులను మంజూరు చేస్తున్నారని కొనియాడారు.