రుద్రంగి: మానాల గ్రామంలో ఉద్రుక్త పరిస్థితి.. ఘటన చేరుకున్న ఫారెస్ట్,పోలీసులు అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో అటవీ భూమి కబ్జా చేసేందుకు యత్నం.ఫారెస్ట్ ల్యాండ్ లో వందలాది నీలగిరి చెట్లను నరికివేసిన గుర్తు తెలియని వ్యక్తులు.గతంలో కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయగా అటవీ భూమిలో నీలగిరి మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులు.మానాల అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికే వందలాది ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం.వేలాది చెట్లను నరికివేసిన భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకొని అటవీ భూమిని కాపాడాలని గ్రామప్రజలు డిమాండ్.