భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని మైసమ్మ గుడి సమీపంలో అదుపుతప్పిన కారు, వ్యక్తికే స్వల్ప గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక మైసమ్మ గుడి జాతీయ రహదారిపై అదుపుతప్పి కారుడేవాడను ఢీకొంది దీంతో కారు ముందు భాగంగా కారులో ఉన్నటువంటి వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు ఉదయం 9 గంటలకు స్థానికుల ద్వారా తెలిసింది. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అతని పూర్తి వివరాలు తెలియ రాలేదు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించినట్లు తెలిసింది.