అనపర్తి: అనపర్తిలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం
అనపర్తి మండలంలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అనపర్తి మండలంలోని కుతుకులూరులో ఒకటి, అనపర్తిలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు కేంద్రాల్లో889 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 27 మంది గైహాజరయ్యారు. ఈ సందర్భంగా 862 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.