అలంపూర్: తనగల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహణ
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండేందుకు వడ్డేపల్లి మండల పరిధిలోని తనగల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయురాలు కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు మోడల్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.