జగిత్యాల: పట్టణంలోని 10,12 మరియు 13 వ వార్డులో 70 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
Jagtial, Jagtial | Aug 21, 2025
జగిత్యాల పట్టణ 10 వ వార్డు (లింగంపేట)లో రూ.25 లక్షల నిధులతో ,12 వవార్డు (ఉప్పరిపేట) లో రూ.25 లక్షల నిధులతో, 13 వ...