అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న షబ్బీర్ అలీ
బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహదారుడు షబ్బీర్ అలీ అన్నారు.బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞ మహోత్సవం నిర్వహించారు.విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ నగేష్, విశ్వకర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు.