అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ రూరల్ మండలం దహి గూడ లో ఆసుపత్రికి వెళ్ళనంటూ పత్తి చెనులో దాక్కున్న గర్భిణి
Adilabad Urban, Adilabad | Sep 11, 2025
డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్ళనంటూ ఓ ఆదివాసీ గర్భిణీ పత్తి పంట చేనులో దాక్కున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది....