కోదాడ: మునగాల మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఇంటిలోకి దూసుకువెళ్లిన బస్సు
Kodad, Suryapet | Apr 23, 2024 మునగాలలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశువులు అడ్డురావడంతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సల్పగాయాలతో బస్సులో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 ప్రయాణికులు ఉన్నారు.