పోలీస్ పిల్లలకు మరియు పోలీస్ సిబ్బందికి పోటీలు నిర్వహించిన జిల్లా పోలీస్
Chittoor Urban, Chittoor | Oct 25, 2025
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ ఆదేశాల మేరకు శనివారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ పిల్లలకు మరియు పోలీస్ సిబ్బందికి వక్తృత్వం మరియు వ్యాసరచన పోటీలు విజయవంతంగా నిర్వహించారు పోలీస్ పిల్లల కోసం మహిళలు మరియు పిల్లలను లైంగిక దాడుల నుంచి రక్షించుకోవడంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ప్రస్తుత కాలంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అనే అంశంపై పోటీలు నిర్వహించారు.