చంద్రగిరి నియోజకవర్గం పాకాల వద్ద మృతదేహాల కేసు కీలక మలుపు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలోని అడవిలో మృతదేహాల కేసు కీలక మలుపు తిరిగింది ఘటనకు అక్రమ సంబంధాలే కారణంగా తెలుస్తోంది మృతురాలు తన భార్య అంటూ వెంకటేష్ అనే వ్యక్తి పాకాల పోలీసులను ఆశ్రయించాడు భార్యతో పాటు పిల్లలు కనిపించడం లేదని తమిళనాడులోని తిట్టచేరి స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.