మేడ్చల్: సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన చిలకనగర్ కార్పొరేటర్ బనాల గీత ప్రవీణ్
చిల్కానగర్ డివిజన్లోని బ్యాంక్ కాలనీలోనీ బతుకమ్మ పార్కులో సద్దుల బతుకమ్మకు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ జిహెచ్ఎంసి మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ బ్యాంక్ కాలనీ బతుకమ్మ పార్కులో ప్రజలకు సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు