మంచిర్యాల: దివ్యాంగుడి ఇంటి స్థలాన్ని కబ్జా చేస్తే అడ్డుకుంటాం: బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు మహేశ్ వర్మ
Mancherial, Mancherial | Aug 21, 2025
మంచిర్యాల పట్టణంలోని తిలక్ నగర్ లో గల దివ్యాంగుడు గోదారి మల్లేశ్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు...