ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సెమీ క్రిస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీడీవో సురేష్ బాబు కిస్మస్ కేకు కట్ చేసి ముందస్తుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ జీసస్ చూపించిన శాంతి మార్గంలో ప్రయాణించాలన్నారు. చేడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు.