పటాన్చెరు: పటాన్చెరువులోని కట్ట నాగులమ్మ దేవాలయం వద్ద పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Patancheru, Sangareddy | Jul 29, 2025
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ నాగుల కట్ట నాగులమ్మ దేవాలయం వద్ద పటాన్చెరు...